ట్రెండింగ్
Epaper    English    தமிழ்

99 లెక్చరర్ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడో తెలుసా..!

Education |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2023, 01:34 PM

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 99 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఎపిపిఎస్సి సిద్ధమైంది. 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయో పరిమితి 18-42 ఏళ్లుగా నిర్ణయించగా, రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉంటాయి. బీటెక్/ ఎంటెక్/పీజీ/ అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన వారికి రూ. 56,100-రూ.98,400 మధ్య జీతం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com