ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచే గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ

Education |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2023, 11:55 AM

గ్రూప్ -2 దరఖాస్తులను గురువారం నుంచి స్వీకరించనున్నారు. జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మొత్తం 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎపిపిఎస్సీ..
అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 కాగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566గా ఉన్నాయి.. 2024 ఫిబ్రవరి 25న గ్రూప్‌ -2 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు.. అభ్యర్థులు వెబ్ సైట్ https://psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com