ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్మల్ని రెచ్చగొడితే అణుదాడికి వెనుకాడం

international |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2023, 12:00 PM

ఉత్తరకొరియాను శత్రువులు అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగించడానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ హెచ్చరించారు.
మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్..డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ హెచ్చరికలు చేసినట్టు ఉ.కొరియా మీడియా గురువారం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com