ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 69 వేల వేత‌నంతో NRSCలో పోస్టులు

Education |  Suryaa Desk  | Published : Wed, Dec 20, 2023, 02:46 PM

ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC-HYDERABAD)లో తాత్కాలిక ప్రాతిపదికన 54 టెక్నీషియన్‌ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
పది, ఐటీఐలో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 31వ తేదీలోపు https://www.nrsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.21,700- రూ.69,100 వరకు వేత‌నంగా చెల్లిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com