ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్​ ఇండియాలో 828 ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 01:54 PM

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) 828 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేయాల్సి ఉంటుంది. అర్హతలు, వయోపరిమితి, ఫీజు మొదలైన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com