ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులను ఆకట్టుకున్న దుర్యోధన వద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 10:02 AM

పాలసముద్రం మండలం, ఆముదాల గ్రామంలో వెలసిన ధర్మరాజులస్వామి ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన గదాయుద్ధం. దుర్యోధన వధ ఘట్టాలు రసవత్తరంగా సాగాయి. వేణుగోపాల నాట్య బృదంలో భీమసేనుడిగా గోవిందరాజు, దుర్యోధనుడుగా భాస్కర్ రెడ్డి వేష ధారణలతో అలరించారు. కురుక్షేత్ర యుద్ధం ముగింపుతో సర్వం కోల్పోయిన దుర్యోధనుడు అస్త్ర సన్యాసం చేసి గతంలో భీముడు రెచ్చగొట్టి యుద్ధానికి ప్రేరేపించే సన్నివేశం ఆధ్యాత్మం ప్రజలను ఆకట్టుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com