ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నమ్మ ప్లేస్ లో ఆయన.. కూటమిలో కొత్త లెక్కలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:28 AM

ఏపీ బీజేపీకి కొత్త బాస్ వస్తున్నారు. ఆయన రాకకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆయనే ఉమ్మడి ఏపీ చిట్టచివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన అనుభవాన్ని ఆయన సామాజిక వర్గాన్ని వాడుకోవాలని తద్వారా ఏపీలో రాజకీయ పంట పండించుకోవాలని కేంద్ర బీజేపీ పెద్దలు చూస్తున్నారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం ఇంకా తొమ్మిది నెలలు ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com