ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 1 నుంచి షిర్డీ సాయి ఆలయం మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 09:34 PM

సాయిబాబా ఆలయ భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి షిర్డీ సాయి మందిరాన్ని మూసివేస్తున్నట్లు యాజమాన్య బోర్డు ప్రకటించింది.ప్రధానంగా పారిశ్రామిక సంస్థలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలకు రక్షణగా ఉండే సీఐఎస్‌ఎఫ్‌ను మోహరించాలని నిర్ణయించడంపై ఆలయ నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com