మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా రాజాపూర్ మండలంలో 5. 8 ఎంఎం వర్షపాతం నమోదయింది. జడ్చర్ల మండలంలో 5. 3 ఎంఎం, అడ్డాకుల మండలంలో 3. 8 ఎం ఎం, కౌకుంట్ల 3. 3 ఎంఎం, నవాబ్ పేట 2. 4 ఎంఎం, హన్వాడ 2. 0 ఎంఎం, బాలానగర్, గండీడ్ 1. 8 ఎంఎం, మహబూబ్ నగర్ అర్బన్ 1. 5 ఎంఎం వర్షపాతంగా నమోదయింది.