కొత్తకోట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్టు నిర్వహించారు. నలుగురు ఎల్లో బెల్ట్ నలుగురు ఆరెంజ్ ఇద్దరు గ్రీన్ మెరూన్ బెల్ట్ లు సాధించారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్, జి. హరీష్ యాదవ్, జాఫర్ సాదిక్, మంజునాథ, కురుమూర్తి యాదవ్, అంజి, అరవింద చారి, విధ్యార్థులు పాల్గొన్నారు.