ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 12:27 PM

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 17300, 341 రకం మిర్చి 15, 500, వండర్ హాట్ కొత్త మిర్చి రకం 14500 , 5531 రకం మిర్చి 10000, టమాటో రకం మిర్చి 35500, సింగిల్ పట్టి రకం మిర్చి 37, 000 పలికిందని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com