ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాక్ లాగ్ ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 04:27 PM

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల(బ్యాక్ లాగ్) భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు
ఎస్సీ గురుకులాల ఖమ్మం ఆర్సీఓ ప్రత్యూష గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా వెబ్సైట్లో సీట్ల వివరాలు సరిచూసుకుని రూ. 100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com