ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 61% ఉత్తీర్ణత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 11:49 AM

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మెుత్తం 4.33 లక్షల మంది ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాయగా, వీరిలో 2.72 లక్షల మంది (61%) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో A గ్రేడ్‌ కింద 1.60 లక్షల మంది, B గ్రేడ్‌ కింద 68333 మంది పాస్‌ అయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలు వెల్లడించారు. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలో అమ్మాయిలు 68% ఉండగా, అబ్బాయిల్లో 56.8% మంది ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com