ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణ ఘటన.. చిన్నారిని గొలుసులతో కట్టేశారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 05:37 PM

గద్వాల జిల్లా విఠలపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బత్తాయి కాయలు కోసిందనే కారణంతో ఓ చిన్నారిని గొలుసులతో కట్టేశారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ కుమార్తెను కట్టేసిన విషయం తెలిసి తోటకు వెళ్లిన తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. తోట యజమానురాలితో గొడవ పడ్డారు. కాయలు కోసినందుకు మందలించి తమతో చెప్తే బాగుండేదని. అలా కాకుండా ఇనుప గొలుసులతో కట్టేయడం ఏంటని ప్రశ్నించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com