ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడిన 'లవ్ మౌళి' విడుదల

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 03:03 PM

టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి 'లవ్ మౌళి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. కానీ కొన్ని తెలియని కారణాల వాళ్ళ ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com