ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ సినిమాలో విలన్ గా విజయ్?

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 10:53 AM
కోలీవుడ్ అగ్రహీరో కమల్ హాసన్ 'విక్రమ్' భారీ విజయం తర్వాత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కమల్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించనున్నారని సమాచారం. ఇండియన్ 2 లోనే సేతుపతి నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాలో సేతుపతికి అవకాశం దక్కింది. ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని సమాచారం.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com