ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్ అనారోగ్యంతో కన్నుమూశారు. మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఆమె, గత ఏడాదికాలంగా కోమాలోనే ఉన్నారు. పంజాబ్ లోని ఈ క్రమంలో పంజాబ్లోని రాయకోట్లో తుదిశ్వాస విడిచారు. కాగా, ఆమె 70 పంజాబీ సినిమాల్లో, 10 హిందీ సినిమాల్లో నటించారు. పంజాబ్ లో టాప్ నటిగా పేరొందిన ఆమె, జాతీయ స్థాయి హాకీ, కబడ్డీ ప్లేయర్ గానూ గుర్తింపు పొందారు.