ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీక్ రాజు "అథర్వ" నుండి ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోస్టర్ రివీల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 10:41 AM

టిప్పు, పడేసావే, కౌశల్యా కృష్ణమూర్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు కార్తీక్ రాజు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "అథర్వ".
ఈ సినిమాను మహేష్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నూతలపాటి సుభాష్ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, కల్పిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా సిమ్రాన్ చౌదరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. ఎటువైపో తీక్షణంగా చూస్తున్న సిమ్రాన్ లుక్ ఇంట్రిగ్యుయింగ్ గా ఉంది. పోతే, ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం , కన్నడ భాషలలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com