ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చోర్‌ బజార్‌' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 11:20 PM

ఆకాష్ పూరి హీరోగా నటించిన సినిమా 'చోర్‌ బజార్‌'. ఈ సినిమాకి జార్జ్ రెడ్డి ఫేమ్ బి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ  సినిమాలో  గెహన సిప్పీ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులని పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను జూన్‌ 24న విడుదల కానుంది. ఈ సినిమాని ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీఎస్ రాజు నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com