ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేజర్' 12 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 02:41 PM

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయి మంజ్రేకర్ నటించిన "మేజర్" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 30.05 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం -7.99కోట్లు
సీడెడ్ –1.84కోట్లు
UA –2.07కోట్లు
ఈస్ట్ –1.40L
వెస్ట్ -90L
గుంటూరు -1.12కోట్లు
కృష్ణ -1.03L
నెల్లూరు –67L
ఆంధ్రప్రదేశ్ అండ్  తెలంగాణ బాక్స్ఆఫీస్ కల్లెక్షన్స్ :17.02కోట్లు (28.35కోట్ల గ్రాస్)
KA + ROI: 1.92కోట్లు
హిందీ: 5.10కోట్లు
OS: 6.01కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :30.05 కోట్లు (56.60 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com