ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణ్ విజయ్ 'ఏనుగు' మూవీ న్యూ రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 09:27 PM

అరుణ్ విజయ్ హీరోగా నటించిన సినిమా 'ఏనుగు'. ఈ సినిమాకి 'సింగం' సిరీస్ డైరెక్ట్ చేసిన హరి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా జూన్ 17న విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల విడుదల వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ  సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు చిత్ర బృందం. ఈ  సినిమా జులై 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీమతి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com