ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిల్ 'ఏజెంట్' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:34 PM

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఏజెంట్'. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం మనాలిలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ  సినిమాని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నరు. ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com