ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'KGF-2' 30 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:41 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 30 రోజులలో 83.46 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' తెలుగు రాష్ట్రాల 30 రోజుల కలెక్షన్స్ :::
నైజాం : 42.62కోట్లు
సీడెడ్ : 11.88కోట్లు
UA : 7.85కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.63కోట్లు
గుంటూరు : 4.86కోట్లు
కృష్ణా : 4.23కోట్లు
నెల్లూరు : 2.81కోట్లు
AP-TS టోటల్ : 83.46కోట్లు (135.38కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com