ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 10:22 AM

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం స్థానిక చంద్ర కాలనీలో కాపురం ఉంటున్న రెడ్డప్ప (50) కుటుంబ సమస్యలు కారణంగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com