నల్లమాడ మండలం కొత్తపల్లి తండా, వేలమద్ది , కొండకింద తండా గ్రామాలు, నల్లమాడ ఎస్సీ కాలనీలో టిడిపి యువ నాయకులు పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి (నేడు)గురువారం ఉదయం 9 గంటలకు ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.