ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నాం: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2018, 10:52 AM

అమరావతి: సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రీవెన్స్‌ సెల్‌ హాల్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com