ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2017, 08:53 AM

తిరుమల: తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉదయం 8 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com