ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీని బద్నాం చేయాలనుకోవడం సబబు కాదు:సోము వీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2017, 03:53 PM

పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీని బద్నాం చేయాలనుకోవడం సబబు కాదని అన్నారు. సాంకేతిక లోపాల వల్లే ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయడం జరిగిందని, ‘పోలవరం’ను పూర్తి చేసి తీరుతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com