అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, చీడికాడ కస్తూర్బా విద్యాలయంలో ఆరో తరగతి లో నూతన ప్రవేశాలకు, మరియు 7 8 తరగతుల లో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చిన్నమ్మ తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలన్నారు పూర్తి వివరాలకు తమ విద్యాలయములో సంప్రదించాలని ఆమె కోరారు.