ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రీడల్లో రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలు!

national |  Suryaa Desk  | Published : Sat, Aug 07, 2021, 03:51 PM

టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో క్రీడారంగంలో రిజర్వేషన్ల అంశం మరో సారి తెరపైకి వచ్చింది. దేశంలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుగానే క్రీడారంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలనే వాదన చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో క్రీడా రంగంలో రిజర్వేషన్లు అవసరం అని భావిస్తున్నారా? అని నిర్వహించిన ఓ సర్వేలో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రిజర్వేషన్లు అవసరం అని 39 శాతం మంది, వద్దు అని 56 శాతం మంది, ఏమీ చెప్పలేమని మరో 5 శాతం మంది యూజర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com