ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు రూ.3 లక్షల వరకు లోన్..

national |  Suryaa Desk  | Published : Sat, Jul 03, 2021, 12:51 PM

రైతులకు తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇచ్చేందుకు కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డులను అమల్లోకి తీసుకొచ్చింది. కిసాన్ క్రెడిట్‌ కార్డు పొందడానికి పీఎం కిసాన్‌ యోజన(pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పూర్తి వివరాలు నింపాలి. కేవైసీను ఏదైనా సహకార బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ) నుంచి పొందవచ్చునేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రుపే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు జారీ చేస్తుంది.ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులో 3 లక్షల రూపాయల వరకు రుణాలకు, సంవత్సరానికి 2 శాతం చొప్పున వడ్డీ తగ్గించి ఇవ్వబడుతుంది.రుణాన్ని తిరిగి చెల్లించడానికి సంవత్సరానికి 3 శాతం చొప్పున అదనపు వడ్డీ లభిస్తుంది. పశు సంవర్ధక, మత్స్య సందప అభివృద్ధికి దీని కింద రూ.2 లక్షల వరకు రుణం పొందగలుగుతారు.


రైతులారా మీరు పంటకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారా. మీ పంట సాగుకు సంబంధించి ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం పొందవచ్చు. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ పంటను ఫోటో తీయండి. వెంటనే పంటకున్న వ్యాధి పేరు చూపబడుతుంది. ఆ తర్వాత దానికి మందులను కూడా చూపబడుతుంది. ఇదంతా మీరు ఉన్న ప్రదేశం నుంచే చేసి పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com