ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రణబ్‌ వీడ్కోలు విందులో పాల్గొననున్న నితీశ్‌ కుమార్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2017, 03:08 PM

న్యూఢిల్లి :  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రధాని మోడీ ఇస్తున్న వీడ్కోలు విందులో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పాల్గొననున్నారు. అలాగే మంగళవారం జరిగే నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూడా నితీశ్‌ పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com