ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఈసీకి హైకోర్టు షాక్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 05, 2021, 01:55 PM

ఏపీ ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ అమలు పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9 వరకు ఈ వాచ్ యాప్ ను అమలులోకి తీసుకురావద్దని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలలో జరిగే అక్రమాలు,ఇతర ఆందోళనలను ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం ఈ వాచ్ యాప్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది నిబంధనలకు విరుద్దంగా ఉందని పలువురు హైకోర్టును ఆదేశించారు. దీంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com