ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఘర్షణల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

national |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 12:47 PM

ఢిల్లీ ఘర్షణల్లో మృతుల సంఖ్య పెరుగుతున్నది. మృతుల సంఖ్య 34కి చేరింది.  ఇవాళ ఒక్కరోజే ఏడుగురు మృతి చెందారు. ఆసుపత్రుల్లో మరో 200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఘర్షణల్లో పాల్గొన్న వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com