ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెపోటుతో మహిళా రైతు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2020, 12:42 PM

రాజధాని ప్రాంతంలో గుండెపోటుతో మహిళా రైతు మృతి. అమరావతి రాజధాని ప్రాంతంలో గుండెపోటుతో కోలా సీతారావమ్మ అనే మహిళా రైతు మృతి చెందారు. గత కొన్నిరోజులుగా ఆమె ఎర్రబాలెం ధర్నాలో పాల్గొంటున్నారు. కోలా సీతారావమ్మ రాజధాని కోసం 2 ఎకరాలు ఇచ్చినట్లు బంధువులు తెలిపారు.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com