ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవిఎం అంటే ‘ఎవ్రీ ఓట్‌ మోడీ’ : యోగి ఆదిత్యనాథ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 29, 2017, 06:14 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇవిఎంలకు కొత్త భాష్యం చెప్పారు. ఇవిఎం అంటే ఎవ్రీ ఓట్‌ మోడీ అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఢిల్లి మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ విషయాన్ని నిరూపించారని ఆయన అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com