ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 12:07 PM

ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న డిగ్రీ మొదటి సంవత్సరం- రెండవ సెమిస్టరుకు చెందిన స్టాక్ మార్కెట్ ఆపరేషన్ష్ పేపర్ పరీక్షల షెడ్యూల్ లోని టైం-టేబుల్ ప్రకారం ఆ రోజు ఉదయం 9 నుంచి 10. 30 వరకు జరగనుంది. ఈ మేరకు ఎచ్చెర్లలోని డా. బిఆర్ఏయూ పరీక్షల విభాగం డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com