ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికాసేపట్లో ఏపీ ఇంటర్‌ ఫలితాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2017, 12:13 PM

 అమరావతి: మరికాసేపట్లో ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం 12గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వీటిని విడుదల చేయనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10.3లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com