ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 08:19 AM

తిరుమల:  తిరుమలలో భక్తులు రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com