ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 09:01 AM

జమ్ము కశ్మీర్: దక్షిణ కశీర్‌లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా పింగ్లాన్ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక మేజర్, నలుగురు జవాన్లు మృతి చెందారు. కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులకు - భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com