ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు హైదరాబాద్ కు పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 06, 2019, 06:57 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. గత రెండు రోజుల నుంచి ఏపీలోని జిల్లా నేతలతో పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8వతేదీ నుంచి మళ్లీ పవన్ కల్యాణ్ జిల్లా సమీక్షలు చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com