ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 22, 2018, 03:56 PM

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం సమావేశమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన నష్టంపై అంచనా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com