ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన అమిత్‌షా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 15, 2018, 11:08 AM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com