Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Aug 15, 2018, 11:19 AM
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు పెద్దయెత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com