ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో వధువు పరారి.. చివర్లో ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 11:08 AM

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో షాకింగ్‌ ఘటన జరిగింది. పెళ్లికి కొద్ది నిమిషాల ముందు వధువు ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనికి ఆమె బంధువు ఒకరు సహకరించారు. ముగ్గురూ కలిసి బైక్‌పై హడావిడిగా పరారయ్యేందుకు సిద్ధమయ్యారు. కంగారులో బైక్‌ నడుపుతున్న ప్రేమికుడు ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొన్నాడు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com