ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 20, 2018, 09:13 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు 36 గంటల తర్వాత అందుబాటులోకి రానుంది. టైమ్‌ స్లాట్‌ టోకెన్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com