ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌లోని జనక్‌పూర్‌నుంచి అయోధ్యకు బస్సు సర్వీసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 09, 2018, 10:10 AM

న్యూఢిల్లి : నేపాల్‌లోని జనక్‌పూర్‌నుంచి అయోధ్యకు బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు. సీత జన్మస్థలమైన జనక్‌పూర్‌నుంచి రాముడి జన్మస్థలమైన అయోధ్యకు బస్సు సర్వీసును ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్‌ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com