కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. సల్మాన్ ఖాన్ కు జైలుశిక్ష పడడంతో జోధ్ పూర్ జైలుకు చేరుకున్నాడు. సల్మాన్ ఖాన్ తరుపు న్యాయవాదులు రేపు బెయిల్ పిటిషన్ వేయనున్నారు. సల్మాన్ ఖాన్ కు కాసేపట్లో మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. మెడికల్ టెస్ట్ అనంతరం జోధ్ పూర్ జైలుకు తరలిస్తారు.