ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 02:26 PM

ఆంద్ర్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. హేతురహితంగా జరిగన విభజన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని ఆయన చెప్పారు. లక్షా 91 063.61 కోట్లతో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు.


చంద్రన్న పెళ్లి కానుక : ఎస్సీలకు, బిసిలకు చెరొక రూ. 100 కోట్లు 


సంక్షేమానికి రూ.13,720 కోట్లు, కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్లు


చిన్న తరహా తోలు పరిశ్రమలు, లిడ్‌క్యాప్‌కు రూ. 40 కోట్లు 


ఇరిగేషన్ కు 16, 978 కోట్లు, వ్యవసాయానికి 12,355 కోట్లు 


 గ్రామీణాభివృద్ధికి రూ. 20816 కోట్లు 


కాపు సామాజిక వర్గ విద్యార్థుల కోసం 750 కోట్లు


కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ. 70 కోట్లు 


సెకండరీ విద్య కోసం రూ. 21,612 కోట్లు 


వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 35శాతం అదనపు నిధులు , వృద్ధులైన మత్స్య కారులకు పిఛన్


న్యాయశాఖ రూ. 886 కోట్లు, రవాణా రంగం రూ. 4673 కోట్లు


పట్టణాభివృద్ధికి రూ.7740  కోట్లు, సాధారణ సేవలకు రూ.56,133.17 కోట్లు


కార్మిక ఉపాధి కల్పనకు రూ. 902 కోట్లు, 


క్రీడలు, యువజన సర్వీసులు రూ. 1635 కోట్లు 


హిజ్రాల సంక్షేమానికి రూ. 20 కోట్లు 


గృహ నిర్మాణం రూ. 3679 కోట్లు,


వైద్య రంగం రూ. 8463 కోట్లు 


రుణమాఫీ కోసం రూ.4100 కోట్లు,


పోలవరానికి 9వేల కోట్లు


హోంశాఖ రూ. 6226 కోట్లు, 


సాంస్కృతి రంగం రూ.94.98 కోట్లు


గ్రామీణాభివృద్ధికి – రూ. 20,815.98 కోట్లు


మత్స్యకారుల అభివృద్ధికి – రూ. 77 కోట్లు


న్యాయశాఖకు – రూ. 886 కోట్లు


విద్యాశాఖకు – రూ. 24,185 కోట్లు


సాంకేతిక విద్యకు – రూ. 818 కోట్లు


రాష్ట్ర బడ్జెట్ – రూ. 1,91,063.61 కోట్లు


కేపిటల్ వ్యయం అంచనా – రూ. 28,678.49 కోట్లు


ఆర్థిక లోటు అంచనా – రూ. 24,205.21 కోట్లు


వ్యవసాయ రంగానికి – రూ. 12,355.32 కోట్లు


సాగునీటి రంగానికి – రూ. 16,978.23 కోట్లు


ఇంధన రంగానికి – రూ. 5,052.54 కోట్లు


సంక్షేమ రంగానికి – రూ. 13,720 కోట్లు


న్టీఆర్‌ వైద్య సేవలు రూ. 1000 కోట్లు, 


మెగా సీడ్‌ పార్క్‌ రూ. 100 కోట్లు 


ఆదరణ పథకం కోసం రూ. 750 కోట్లు, 


కాపు సామాజిక వర్గ విద్యార్థులకు రూ. 400 కోట్లు 


తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం రూ. 20 కోట్లు,


 వైశ్యుల సంక్షేమం రూ. 30 కోట్లు 


తాగునీరు, పారిశుద్ధ్యం కోసం రూ.2,623కోట్లు


ఫైబర్‌ గ్రిడ్‌ కోసం రూ.600కోట్లు


మెడ్‌ టెక్‌ జోన్‌ కోసం రూ.270కోట్లు


అన్నా క్యాంటీన్ల కోసం రూ.200కోట్లు


స్టార్టప్‌ల కోసం రూ.100కోట్లు


ఎన్టీఆర్‌ జలసిరి కోసం రూ.100కోట్లు


డ్వాక్రా మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ల కోసం రూ.,100కోట్లు


వారానికి ఐదు రోజులు గుడ్లు పథకానికి రూ.266కోట్లు


పౌష్టకాహార లోపం నియంత్రణకు రూ.360కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com