ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టానికి అతీతులమని ఎవరూ అనుకోకూడదు : సంబిట్‌ పాత్రా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 12:23 PM

న్యూఢిల్లి : చట్టానికి అతీతులమని ఎవరూ అనుకోకూడదని బిజెపి నాయకుడు సంబిట్‌ పాత్రా అన్నారు. అవినీతిపరులను జైలుకు పంపుతున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతున్నదనుకోవాలని కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేయడంపై స్పందిస్తూ ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశాలతో అరెస్టు చేశారని రాజకీయ పార్టీలు గగ్గోలు చేయడంలో అర్థం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com